యూనివర్సిటీలో కరోనా కల్లోలం.. 34 మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సీటీలో కరోనా కల్లోలం సృష్టించింది. వర్సిటీలో 18 రోజుల వ్యవధిలో 34 మందిని వైరస్ బలి తీసుకుంది. మృతి చెందిన వారిలో 16 మంది ప్రొఫెసర్లు ఉండటం గమనార్హం. అయితే వారి మరణాలకు కరోనా కొత్త వేరియంట్ కారణం అయి ఉండొచ్చు అని వైద్య అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

Update: 2021-05-10 05:39 GMT

Tags:    

Similar News