33లక్షల మార్క్‌ను దాటేసిన భారత్!

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా వృద్ధి చెందుతోంది. గడచిన 24 గంటల్లో 75, 760 పాజిటివ్ కేసులు నమోదయ్యాదని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 33,10,235కు చేరింది. అందులో 7,25,991 యాక్టివ్ కేసులుండగా.. 25,23,772 మంది తాజాగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇదిలాఉండగా, గడచిన 24గంటల్లో 1023 మంది వైరస్ బారిన పడి మృతి […]

Update: 2020-08-26 23:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా వృద్ధి చెందుతోంది. గడచిన 24 గంటల్లో 75, 760 పాజిటివ్ కేసులు నమోదయ్యాదని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 33,10,235కు చేరింది. అందులో 7,25,991 యాక్టివ్ కేసులుండగా.. 25,23,772 మంది తాజాగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ఇదిలాఉండగా, గడచిన 24గంటల్లో 1023 మంది వైరస్ బారిన పడి మృతి చెందగా, తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 60,472కు చేరుకుంది.

Tags:    

Similar News