దేశంలో 31చేరిన కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య 31కి చేరింది. కొత్తగా థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు కనిపించడంతో పరిక్షించగా పాజిటివ్ వచ్చినట్టు కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటివరకు 232మంది కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించగా 215మందికి నెగిటివ్ వచ్చింది. మరో 16మంది రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో 15మంది కోవిడ్-19అనుమానితులు ఉన్నట్టు సమాచారం. వారి రక్తనమూనాలు సేకరించి పరిక్షిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.ఇప్పటివరకూ తెలంగాణలో దుబాయ్ […]

Update: 2020-03-06 22:30 GMT

దేశవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య 31కి చేరింది. కొత్తగా థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు కనిపించడంతో పరిక్షించగా పాజిటివ్ వచ్చినట్టు కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటివరకు 232మంది కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించగా 215మందికి నెగిటివ్ వచ్చింది. మరో 16మంది రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో 15మంది కోవిడ్-19అనుమానితులు ఉన్నట్టు సమాచారం. వారి రక్తనమూనాలు సేకరించి పరిక్షిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.ఇప్పటివరకూ తెలంగాణలో దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తికి మాత్రమే పాజిటివ్ వచ్చింది.

Tags ; carona, 31 cases in india, telangana 1, gandhi and fever hospital 15 suspected cases

Tags:    

Similar News