29 మంది క్రికెట్ బుకీల అరెస్టు

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ కారణంగా కృష్ణా జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువ ఐపోతున్నారు. ఈ నేపథ్యంలో విస్సన్నపేట మండలం కొర్రతండాలో క్రికెట్ బుకీల పై పోలీసులు దాడులు నిర్వహించారు. 29 మందిని అదుపులోకి తీసుకొని, ఒక టీవీ, సెల్ ఫోన్, 2000/-రూ స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామని ఎస్సై లక్ష్మణ్ హెచ్చరించారు.

Update: 2020-09-28 03:20 GMT

Tags:    

Similar News