మెట్రోలో 26వేల మంది ప్రయాణం

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో నాగోల్ – రాయదుర్గం మార్గంలోనూ మెట్రో రైలు మంగళవారం రాకపోకలు సాగించింది. సోమవారం మియాపూర్- ఎల్‌బీనగర్ మార్గంలో మెట్రో 19వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది తెలిసినదే. అయితే, మంగళవారం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు నడిచిన మార్గంలో మొత్తం ప్రయాణికులు 9వేల మంది రాకపోకలు సాగించారు. మియాపూర్-ఎల్‌బీనగర్‌కు మొత్తం 17వేల మంది ప్రయాణించారు. మొత్తం రెండు కారిడార్లలో 26వేల మంది ప్రయాణం సాగించారు. 240 ట్రిప్పులుగా రైళ్ళు నడిచాయి. […]

Update: 2020-09-08 10:30 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో నాగోల్ – రాయదుర్గం మార్గంలోనూ మెట్రో రైలు మంగళవారం రాకపోకలు సాగించింది. సోమవారం మియాపూర్- ఎల్‌బీనగర్ మార్గంలో మెట్రో 19వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది తెలిసినదే. అయితే, మంగళవారం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు నడిచిన మార్గంలో మొత్తం ప్రయాణికులు 9వేల మంది రాకపోకలు సాగించారు. మియాపూర్-ఎల్‌బీనగర్‌కు మొత్తం 17వేల మంది ప్రయాణించారు. మొత్తం రెండు కారిడార్లలో 26వేల మంది ప్రయాణం సాగించారు. 240 ట్రిప్పులుగా రైళ్ళు నడిచాయి. ప్రతి 5నిమిషాలకు మెట్రో సౌకర్యం అందించింది సంస్థ.

Tags:    

Similar News