World Cup 2023: వరల్డ్ కప్-2023 పూర్తి షెడ్యూల్ విడుదల..

భారత్‌లో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వన్డే వరల్డ్ కప్-2023 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ట్విట్టర్‌లో ప్రకటించింది.

Update: 2023-07-13 14:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వన్డే వరల్డ్ కప్-2023 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ట్విట్టర్‌లో ప్రకటించింది. ఇటీవల వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ముగియడంతో భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌కు శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుండగా.. భారత్, పాక్ జట్ల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి.


Similar News