ఆస్ట్రేలియా vs శ్రీలంక.. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు
ఐపీఎల్ 2023 లో భాగంగా ఈ రోజు 14వ మ్యాచ్ ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య లక్నో వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023 లో భాగంగా ఈ రోజు 14వ మ్యాచ్ ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య లక్నో వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వరస ఓటమిలతో ఉన్న లంకకు కెప్టెన్ దూరం కావడంతో మెండిస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. అలాగే వరుస ఓటములతో ఉన్న ఆస్ట్రేలియా జట్టు మైనస్ పాయింట్లతో.. వరల్డ్ కప్ 2023 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే తపనతో ముందుకు సాగుతుంది. మరి ఈ మ్యాచ్ లో గెలిచేది ఎవరో తెలియాలి అంటే మ్యాచ్ చూడాల్సిందే మరి.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(సి), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(w/c), సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, లాహిరు కుమార, దిల్షన్ మధుశంక