క్యాప్ జెమినిలో 30వేల ఉద్యోగాలు..
దిశ, హైదరాబాద్ ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో 30వేల ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపింది. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామని ఆ సంస్థ సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. సంస్థలో ప్రస్తుతం 10-15ఏళ్ల అనుభవం కల్గిన ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు మేనేజర్లు, అర్టిటెక్ట్‌లుగా పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు వివరించారు.కంపెనీ ఫ్రాన్స్‌కు చెందినది అయినా తమ సంస్థలో సగానికి పైగా ఉద్యోగులు భారతీయులేనని ఆయన వెల్లడించారు.
దిశ, హైదరాబాద్
ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో 30వేల ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపింది. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామని ఆ సంస్థ సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. సంస్థలో ప్రస్తుతం 10-15ఏళ్ల అనుభవం కల్గిన ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు మేనేజర్లు, అర్టిటెక్ట్‌లుగా పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు వివరించారు.కంపెనీ ఫ్రాన్స్‌కు చెందినది అయినా తమ సంస్థలో సగానికి పైగా ఉద్యోగులు భారతీయులేనని ఆయన వెల్లడించారు.