13శాతం మద్యం షాపులు రద్దు చేసిన ఏపీ సర్కార్
దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేదం దిశగా మరో అడుగు ముందుకేసింది. 13శాతం మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో 535మద్యం షాపులు కనుమరుగయ్యాయి. ఇప్పటివరకు 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తుండగా, వాటిని 2,965కు తగ్గించింది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ 20శాతం మేర షాపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 33శాతం షాపులు తగ్గాయి.