- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖను రక్షించండి : పవన్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని విశాఖ పోర్టులో ఉన్న అమ్మోనియం నిల్వలను వేరే చోటుకు తరలించి వైజాగ్‌ను రక్షించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
అమ్మోనియం రసాయనంతో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న పెను విధ్వంసం తప్పదన్నారు. ఎరువుల తయారీ, గనుల్లో పేలుళ్లకు వినియోగించే ఈ రసాయానాన్ని నగరానికి దూరంగా తరలించాలని పవన్ కోరారు.
ఇటీవల లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన విధ్వంసాన్ని గుర్తుచేసుకుంటే భయం కల్గుతోందని.. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి వాటి నిల్వలను సిటీకి దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story