- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలీ నవాబ్ జంగ్ బాటలో టీఎస్ ఇంజనీర్లు
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రఖ్యాత తెలంగాణ ఇంజనీర్ అలీ నవాబ్ జంగ్ వారసత్వాన్ని తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల ఇంజనీర్లు కొనసాగిస్తున్నారని తెలంగాణ జల వనరుల అభివృద్ది సంస్థ మాజీ అధ్యక్షులు వి. ప్రకాష్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, ఇతర రిటైర్డ్ ఇంజనీర్స్ సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ ఇంజనీర్స్‌డే ఆన్‌లైన్ సభలో వి.ప్రకాష్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. అలీ నవాజ్ జంగ్ బహదూర్ జీవితం నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని సభలో గౌరవ అతిధిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, సీనియర్ ఇంజనీర్ సానా మారుతి పేర్కొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా నిర్వాహకులు పలువురు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్‌లకు జీవిత సాఫల్య పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీ నాగేందర్ రావు, రోడ్లు భవనాల ఈఎన్సీ రవీందర్ రావు, ట్రాన్స్కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, హైదారాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డైరెక్టర్ కిషన్, రైల్వేస్ ఇంజనీర్ సురంజన్ రెడ్డి ప్రసంగించారు.