- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లవ్ జిహాద్ చట్టంపై విరుచుకు పడ్డ ఓవైసీ

X
దిశ,వెబ్ డెస్క్ : బీజేపీ పాలిత రాష్ట్ర ప్రాంతాల్లో కొత్తగా తీసుకొస్తున్న లవ్ జిహాద్ చట్టాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఎవర్ని పెళ్లి చేసుకోవాలో.. ఎవర్ని పెళ్లిచేసుకోకూడదో చెప్పే హక్కు బీజేపీ నేతలకు ఎవరిచ్చారని అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు న్యాయం చేసే కనీస మద్దతు ధర చట్టం తేవాలని , నిరుద్యోగ భృతి చట్టం తీసుకొని రావాలని, ఉద్యోగుల తరుపు ఓ బిల్లు తీసుకొని రావాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
Next Story