- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పని చేస్తే న్యూడ్ ఫోటో పంపిస్తా.. పోర్న్ స్టార్ బంపర్ ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా పోర్న్ స్టార్, మోడల్ కాజుమీ ఆమె అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి న్యూడ్ ఫోటో పంపిస్తానని చెప్పి అమెరికా ప్రజలను షాక్ కి గురిచేసింది. వివరాలలోకి వెళితే.. గతేడాది నుంచి కరోనా ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ప్రజలను, ప్రముఖులను మహమ్మారి పొట్టనపెట్టుకోంది. ఇక కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకా ఈ వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం పలు అవగాహనా కార్యక్రమాలను చేపట్టింది. కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతుండగా అధికారులకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం మద్దతు ఇస్తూ ఉండడం గమనార్హం.
ఇక తాజాగా కరోనా వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమానికి అమెరికా పోర్న్ స్టార్ కాజుమీ తనవంతు మద్దతు తెలిపింది. వ్యాక్సినేషన్ కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో అమ్మడు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్నవారికి తన నగ్న(న్యూడ్) ఫోటో పంపుతానని తెలిపింది. సాధారణంగా డబ్బు తీసుకొనే తన న్యూడ్ ఫోటోలు పంపుతానని, కానీ, కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే వచ్చే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు వ్యాక్సిన్ వేయించుకోవాలనే లక్ష్యంతో ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. అప్పటివరకు వ్యాక్సిన్ అంటే ఇష్టంలేనివారు కూడా అమ్మడు న్యూడ్ ఫోటో కోసం వ్యాక్సిన్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు.అయితే కాజుమీ ఫోటో పొందడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. వాక్సిన్ వేయించుకున్నవారు.. కోవిడ్ సర్టిఫికెట్ తన మెయిల్ కి పంపించాలి. అప్పుడు అది నిజమైన సర్టిఫికెటా..? కాదా అని చెక్ చేసాకా వారికి న్యూడ్ ఫోటో పంపిస్తానని కాజుమీ తెలిపింది. ఏదిఏమైనా ఒక మంచి పని కోసం ఈ పోర్న్ స్టార్ చేస్తున్నపని నిజంగా సాహసమనే చెప్పాలి అని నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు.