రవితేజ, అనుష్క క్యూట్ ఫొటోస్

by Anukaran |   ( Updated:2024-09-29 14:25:38.0  )
రవితేజ, అనుష్క క్యూట్ ఫొటోస్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మాస్ మహరాజ్ రవితేజ, అనుష్క జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా విక్రమార్కుడు సినిమాలో వీరిద్దరి యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు.. వీరు బలాదూర్ చిత్రంలోనూ కలిసి నటించారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరు కెమెరాకు ఫోజులిచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Anushka Shetty: ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న అనుష్క.?. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Advertisement

Next Story