- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరు 'ఆచార్య' నుంచి త్రిష ఔట్
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది హీరోయిన్ త్రిష. కొన్ని సార్లు ముందుగా చెప్పినట్లుగా, చర్చించినట్లుగా జరగకపోవచ్చు. ఈ ప్రాజెక్టు విషయంలోనూ అదే జరిగింది. కొన్ని విబేధాల కారణంగా తాను ఈ ప్రాజెక్టులో కొనసాగాలని అనుకోవడం లేదన్నారు. ఆచార్య మూవీ టీంకు ఆల్ ద బెస్ట్ చెప్పిన త్రిష… మరో మంచి ప్రాజెక్ట్‌తో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తానని తెలిపారు.
కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ మూవీలో ముందుగా త్రిషకు ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారట. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తుండడం.. తనకు జోడీగా మరో హీరోయిన్ అవసరం కావడంతో.. త్రిష క్యారెక్టర్‌ను మూడు నాలుగు సీన్లకు పరిమితం చేయాల్సి వస్తుందట. ఈ విషయాన్నే డైరెక్టర్ కొరటాల శివ త్రిషకు తెలపడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటానని చెప్పిందట. ఈ విషయాన్నే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Sometimes things turn out to be different from what was initially said and discussed.Due to creative differences,I have chosen not to be part of Chiranjeevi sirs film.Wishing the team https://t.co/sfaMfRrWmT my lovely Telugu audiences-hope to see you soon in an exciting project.
— Trish (@trishtrashers) March 13, 2020
tags : Trisha Krishnan, Megastar Chiranjeevi, Koratala Shiva, Acharya, Chiru Acharya