రేప్ చేసి చంపుతామంటూ ప్రముఖ నటికి బెదిరింపు

by Anukaran |   ( Updated:2020-08-06 02:10:32.0  )
రేప్ చేసి చంపుతామంటూ ప్రముఖ నటికి బెదిరింపు
X

దిశ, వెబ్ డెస్క్: రేప్ చేసి చంపేస్తానంటూ ప్రముఖ నటి ఖుష్బూకు ఓ దుండగుడు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ విషయాన్ని సదరు నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బెదిరింపు కాల్ పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిందని తెలుసుకున్న ఖుష్బూ.. ఆగంతకుడి ఫోన్ నెంబర్‌ను కూడా షేర్ చేశారు. అలాగే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి కూడా ట్యాగ్ చేశారు. సీఎం మమతను ఉద్దేశించి ‘‘దీదీ… నాలాంటి వ్యక్తులకే బెదిరింపులు ఎదురవుతున్నాయంటే… ఇతర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి’’. అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed