- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. విచారణ కోసం కార్యదర్శిని పంపిన ఎంపీడీవో
X
దిశ, పరకాల (దామెర): 'అబ్బా.. దుర్గంధం భరించలేక పోతున్నా..కొంపలో ఉండి కూడా కూడు తినలేక పోతున్నాం' అంటూ హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని ఓ ప్లాస్టిక్ రీసైక్లింగ్ మూలంగా గుట్ట కింది కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దిశ డిజిటల్ మీడియాలో కొన్ని గంటల క్రితం ప్రచురించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అంశంపై దామెర ఎంపీడీవో వెంకటేశ్వరరావు స్పందించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రం యజమానిపై చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. కార్యదర్శిని అక్కడికి పంపించి విచారణ జరిపించారు. ఆ సమయంలో అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు డంపు చేస్తున్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి అడ్డుకోకపోవడం గమనార్హం.
Advertisement
- Tags
- Damera
Next Story