- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

X
దిశ, వెబ్డెస్క్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులు ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ, సెబాస్టియన్ కోర్టులో హాజరయ్యారు. దీనిపై నిందితులను విచారించిన ఏసీబీ కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది.
Next Story