- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ గూడెంలో చీకటిని మండించే నిప్పుగా ‘ఆకాశవాణి’
దిశ, సినిమా : అనగనగా ఓ గూడెం.. దొర నిర్ణయాలకు గొర్రెల్లా తలాడించే మనుషులు.. బతికినా, సచ్చినా.. తిన్నా, పస్తులున్నా.. అంత దొరోరి కనుసన్నల్లోనే జరగాలి. రోజుకో చావు.. క్షణానికో నరకం.. అయినా సరే అడవి నుంచి బయటపడాలంటే దొరకని మార్గం. ఇలాంటి పరిస్థితుల్లో గూడెం ప్రజల్లో తిరుగుబాటును రగిల్చింది ఎవరు? చీకటిని మండించే నిప్పుగా మారింది ఎవరు? వారి పాలిట దేవుడిగా మారింది ఎవరు? అనేది ‘ఆకాశవాణి’ మూవీ స్టోరి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ అమేజింగ్ కాంప్లిమెంట్స్ అందుకుంటుండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. సముద్రఖని, వినయ్ వర్మ, ప్రశాంత్, తేజ కకుమాన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకులు కాగా పద్మనాభ రెడ్డి నిర్మాత. కాలభైరవ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24 నుంచి సోనీ LIVలో ప్రసారం కాబోతోంది.