- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళకు లిప్ట్ ఇచ్చి… భయంతో సూసైడ్
X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం గుండ్యేనాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. బైక్‌పై నుంచి మహిళ కిందపడి తీవ్రగాయాలతో చనిపోవడంతో లిప్ట్ ఇచ్చిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
మోపాల్‌కు బైక్‌పై వెళ్తున్న యువకుడు నివర్తిని లిప్ట్ ఇవ్వాలని 52 ఏళ్ల మహిళ లక్ష్మీబాయి కోరింది. ఇదే క్రమంలో బైక్ ఎక్కించుకున్న యువకుడు కొంతదూరం వెళ్లాక అమ్రాబాద్ వద్ద అదుపుతప్పడంతో కిందపడిపోయిన మహిళ తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. మహిళ మృతితో భయపడి ఇంటికి వచ్చిన యువకుడు ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story