- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గర్భిణికి కరోనా.. ముగ్గురు పిల్లలకు జననం
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా సోకిన ఓ మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. డెలివరీ సమయంలో వైద్యులు మహిళకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రిపోర్టులు వచ్చేలోపు ఆ మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అనుమానం వచ్చిన డాక్టర్లు పిల్లలకు కూడా కరోనా పరీక్షలు చేయగా, వారికి కరోనా నెగిటివ్ ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు.
Next Story