- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి..
X
దిశ, ఖమ్మం రూరల్ : చెట్టును ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన రూరల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం పొన్నేకల్లు గ్రామానికి చెందిన నూతలపాటి నవీన్(30) సొమవారం టూవీలర్ పై ఖమ్మం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా రూరల్ మండలంలో మద్దులపల్లి గ్రామశివారున గల బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో చెట్టును ఢీకొట్టాడు. ఈఘటనలో నవీన్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వహస్పిటల్కు తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు.
Advertisement
Next Story