- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మిమ్మల్ని కలవడం అదృష్టంగా భావిస్తున్నా : కంగన
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు తలైవి డైరెక్టర్ A.L. విజయ్. అమ్మ జయలలితలా కనిపించేందుకు 17 కిలోలు పెరిగిన ఆమె.. ఒక సాంగ్ కోసం 15 కిలోలు తగ్గిందని చెప్పాడు. అమ్మ మాదిరిగా తన స్క్రీన్ ప్రజెన్స్, పర్‌ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అమేజింగ్ అని చెప్పాడు. దీనిపై స్పందించిన కంగన.. థాంక్స్ చెప్పింది. ‘విజయ్ సర్.. మీలాగా మహిళల డెడికేషన్, ఎఫర్ట్స్‌ను గుర్తించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. నా టాలెంట్‌ను ఓన్ గిఫ్ట్‌గా భావించి ఎంజాయ్ చేసిన వారిలో మీరూ ఒక్కరు. మీలాంటి మానవత్వమున్న మనిషిని కలవడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది.
Next Story