కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

by Shamantha N |
కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఐదంతస్తుల (తారీఖ్ గార్డెన్‌) అపార్ట్‌మెంట్ కుప్పకూలింది. తారీఖ్ గార్డెన్‌లో 60 ఫ్లాట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద 200 మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed