- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్ 2024-2025: ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు కేంద్రం శుభవార్త
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ లో 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. త్వరలో ఎన్నికలు ఉండటంతో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌కు తీసుకొచ్చింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా.. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు కేంద్రం శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నడుస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు కూడా వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. ఈ వార్త వారికి ఊతమివ్వనున్నట్లు తెలుస్తుంది.
Advertisement
Next Story