Consanguineous : మేనరికం పెళ్లి చేసుకుంటే పిల్లలు వికలాంగులుగా పుడతారా..?

by Bhoopathi Nagaiah |
Consanguineous : మేనరికం పెళ్లి చేసుకుంటే పిల్లలు వికలాంగులుగా పుడతారా..?
X

నా పేరు సిరి. మా అమ్మానాన్న నాకు మా మేనత్త కొడుకునిచ్చి పెళ్లా చేస్తానంటున్నారు. మా అత్తమ్మ వాళ్ల అత్త కూడా మా తాతయ్యకు చెల్లెలే. మా అత్తమ్మ మా నాన్నవాళ్ల అక్క. అయితే నేను అతన్ని చేసుకుంటే మూడోతరం కిందకి వస్తుంది. అతనంటే నాకు ఇష్టమే.. కానీ అతన్ని చేసుకుంటే మేనరికం వల్ల పుట్టబోయే పిల్లలు వికలాంగులుగా పుడతారని కొందరు చెబుతున్నారు. అలా కాకూడదంటే ఏం చేయాలి?

సిరి! అందరికీ అలా మానసిక, శారీరక వైకల్యాలు ఉన్న పిల్లలు పుట్టరు. అయితే పుట్టే అవకాశము ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇద్దరూ కలిసి రక్త పరీక్షలు చేయించుకోండి. జెనిటిక్ కౌన్సిలింగ్‌కు వెళ్ళండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story