- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లే ఆఫ్ ఛాన్స్ లేకపోయినా.. ప్రపంచ రికార్డ్ సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
దిశ, ఫీచర్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 36వ మ్యాచ్‌లో ఆర్సీబీ టీ20 క్రికెట్‌లో కొత్త వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 120 బాల్స్ కి 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
కష్టతరమైన ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఆర్సీబీ జట్టు ధైర్యంగా పోరాడి విఫలమైంది. ముఖ్యంగా చివరి బంతికి RCBకి 2 పరుగులు కావాలి. ఈ సమయంలో, లాకీ ఫెర్గూసన్ రెండవ పరుగు కోసం ప్రయత్నించినప్పుడు అవుట్ అయ్యాడు. RCB ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలయ్యింది.
ఇంతక ముందు వరకు శ్రీలంక జట్టు ఆల్ అవుట్ అయి ఆ మ్యాచ్ లో అత్యధిక స్కోరు సాధించిన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 2018లో, నెగాంబో CCపై 218 పరుగులు చేయడం ద్వారా SL ఆర్మీ T20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఓడిపోయినా కూడా రికార్డ్ బ్రేక్ చేసింది. అంటే ఈ గేమ్‌లో చివరి బంతితో ఆర్సీబీ జట్టు ఆల్ అవుట్ అయి టీ20 క్రికెట్‌లో 221 అత్యధిక పరుగులు చేసిన జట్టుగా RCB నిలిచింది.