25 బంతుల్లో అర్ధ సెంచరీ బాదిన యువ బ్యాటర్..

by Mahesh |
25 బంతుల్లో అర్ధ సెంచరీ బాదిన యువ బ్యాటర్..
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ యువ బ్యాటర్ జైస్వాల్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. మొదటి ఓవర్లోనే 5 ఫోర్లు బాధిన జైస్వాల్.. కేవలం 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఢిల్లీ బౌలర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. దీంతో జైస్వాల్ 31 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 60 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మరో వైపు జోస్ బట్లర్ కూడా 20 బంతుల్లో 7 ఫోర్లు కొట్టి 35 పరుగుల వద్ద ఆడుతున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ 9 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 98 పరుగుల వద్ద ఉంది.

Advertisement

Next Story