- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్ చరిత్రలో రషీద్ ఖాన్ తన రెండో అత్యంత ఖరీదైన బౌలింగ్
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్.. తన రెండో అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్ వేశాడు. గుజరాత్, కోల్‌కతాతో జరగుతున్న 39వ మ్యాచ్‌లో రషీద్ నాలుగు ఓవర్లు వేసి.. 54 పరుగులు ఇచ్చాడు. కాగా ఐపీఎల్‌లో ఇది అతని రెండో అత్యంత ఖరీదైన స్సెల్. గతంలో ఏప్రిల్ 19, 2018 న మొహాలీలో పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన మ్యాచ్‌లో 4-0-55-1తో అతను IPLలో అత్యంత ఖరీదైన స్పెల్‌ను నమోదు చేశాడు.
Next Story