- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2024 : మెరిసిన గుజరాత్ బౌలర్లు.. పోరాడే స్కోరు సాధించిన లక్నో
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో భాగంగా ఆదివారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సత్తాచాటారు. దీంతో మోస్తరు స్కోరుకే పరిమితమైన లక్నో.. గుజరాత్ ముందు 164 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. స్టోయినిస్(58) హాఫ్ సెంచరీతో మెరవడంతో లక్నోకు పోరాడే స్కోరు దక్కింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(33), పూరన్(32 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. ఉమేశ్ యాదవ్, దర్శన్ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. రషీద్ ఖాన్‌కు ఒక్క వికెట్ దక్కింది.
Advertisement
Next Story