- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: లక్నోకు భారీ షాక్.. కేఎల్ రాహుల్‌కు గాయం
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఆర్సీబీతో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో టీమ్‌కు భారీ షాక్ తగిలింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు గాయమైంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. బంతిని ఛేజ్ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో స్టేడియాన్ని వీడాడు. ఇన్నింగ్స్ 2 ఓవర్‌లో డుప్లెసిస్ కొట్టిన షాట్‌ను ఛేజ్ చేస్తూ రాహుల్ కిందపడిపోయాడు. దీంతో నొప్పిని తట్టుకోలేక ఇబ్బందిపడ్డాడు. దీంతో కృనాల్ పాండ్యా లక్నోకు సారధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి (21), డుప్లెసిస్ (21) పరుగులు చేశారు. 6 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది.
Wishing a speedy recovery to @klrahul
— IndianPremierLeague (@IPL) May 1, 2023
See you back on the field soon 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/2DPo7W2OuK
Advertisement
Next Story