IPL 2023: 22 బంతుల్లో జాసన్ రాయ్ హాఫ్ సెంచరీ..

by Vinod kumar |
IPL 2023: 22 బంతుల్లో జాసన్ రాయ్ హాఫ్ సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ జాసన్ రాయ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. షాబాజ్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం 7.4 ఓవర్లలో 73 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (51), జగదీసన్ (22) క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story