IPL 2023: నేడు డబుల్ ధమాకా.. గెలిచేదెవ్వరు..

by Vinod kumar |   ( Updated:2023-05-13 18:45:40.0  )
IPL 2023: నేడు డబుల్ ధమాకా.. గెలిచేదెవ్వరు..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా నేడు డబుల్ ధమాక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మరో మ్యాచ్‌లో చెన్నై వేదికగా చెన్నైతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీ కొటబోతున్నది. పాయింట్స్ టెబుల్‌లో వరుసగా 5, 6 ప్లేస్‌లో ఉన్న.. రాజస్తాన్, ఆర్సీబీ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇక రెండో మ్యాచ్‌లో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న చెన్నై జట్టు.. టేబుల్‌లో 7వ ప్లేస్‌లో ఉన్న కేకేఆర్‌తో ఆడనుంది.

రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు (అంచనా):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కెఎమ్ ఆసిఫ్, యుజువేంద్ర చాహల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు (అంచనా):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, దినేష్ కార్తీక్ (వికెట్), కేదార్ జాదవ్, వనిందు హసరంగా, సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

రెండో మ్యాచ్ తుది జట్టు:

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు (అంచనా):

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (c & wk), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

కోల్‌కతా నైట్ రైడర్స్ తుదిజట్టు (అంచనా):

రహ్మానుల్లా గుర్బాజ్ (wk), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి

Advertisement

Next Story