- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్..
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో ఆదివారం డబుల్ హెడర్ జరుగుతోంది.తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. పంజాబ్ మాత్రం ఒకే ఒక మార్పు చేసింది. హర్‌ప్రీత్ బ్రార్ తుది జట్టులోకి వచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్:
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
పంజాబ్ కింగ్స్:
శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ తైడే, లియామ్ లివింగ్‌స్టోన్, సికందర్ రజా, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
A look at the Playing XIs of the two sides 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) April 30, 2023
Follow the match ▶️ https://t.co/FS5brqfoVq#TATAIPL | #CSKvPBKS pic.twitter.com/FASlHnP7nw