- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ సీజన్‌లోనే మొట్టమొదటి సిక్స్ కొట్టిన డేవిడ్ వార్నర్
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్ లోనే మొట్టమొదటి సిక్స్ కొట్టాడు. ఈ సిజన్‌లో వార్నర్ అత్యదిక బౌండరీలు కొట్టిన ప్లేయర్‌గా ఉన్న వార్నర్ ఈ మొదటి సిక్స్ కొట్టడానికి.. 246 బంతులను ఫేస్ చేశాడు. నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో SRH బౌలర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో 88 మీటర్ల దూరం సిక్సర్ కొట్టాడు. కాగా వార్నర్.. ఐపీఎల్ 2023లో తన తొలి ఆరు మ్యాచ్‌ల్లో వార్నర్ 42 ఫోర్లు కొట్టాడు. ఈరోజు SRH పై రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. కాగా వార్నర్ 303 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు.
Next Story