- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లో భాగంగా 55వ మ్యాచ్ చెన్నై, ఢిల్లీ మధ్య వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చెసిన CSK నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టుకు చెన్నూ బౌలర్లు షాక్ ఇచ్చారు. కేవలం ప్లే లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ.. అనంతరం మిడిల్ ఓవర్లలో కూడా అలాగే వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగుల మాత్రమే చేసింది. దీంతో చెన్నై జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించి టెబుల్‌లో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ లో స్థానం పదిలం చేసుకుంది.
Advertisement
Next Story