- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి నుంచి వెళ్లిన యువతి శవమై తేలింది
by Sridhar Babu |
X
దిశ,దౌల్తాబాద్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి యువతి మృతి చెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇంద్రుప్రియల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాసుల భాద్ శ్యామల, తండ్రి కృష్ణయ్య కు మూడో సంతానమైన కళ్యాణి (17) ఆదివారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన వ్య వసాయ బావి దగ్గకు వెళ్లింది.
అనంతరం గ్రామ సమీపంలోని మ్యేసిని చెరువులో మృతదేహమై తేలింది. స్థానికులు కుటుంబ సభ్యులకు చెప్పగా వెళ్లి మృతేహాన్ని బయటకు తీశారు. స్థానిక ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
Advertisement
- Tags
- young woman dead
Next Story