మమతది హత్యనా...ఆత్మహత్యనా...

by Sridhar Babu |
మమతది హత్యనా...ఆత్మహత్యనా...
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ చైతన్య కాలనీలోని ఓ గదిలో మమత అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమెది హత్యనా, ఆత్మహత్యనా అని పలు అనుమానాలు ఉన్నాయి. మమత బాన్సువాడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా రెండేళ్లుగా పనిచేస్తోంది. మమత స్వగ్రామం బీర్కుర్ మండలం బరన్ గెడ్గి అని తెలిసింది. హాస్పిటల్లో పనిచేస్తున్న మమత చైతన్య కాలనీలోని ఓ అద్దె గదిలో ఒంటరిగా ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మమతది ఆత్మహత్యా? లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed