- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: బ్లాక్‌లో IPL టికెట్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో ముంబై vs సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం భారీగా మైదానం వద్దకు అభిమానులు చేరుకున్నారు. అయితే, టికెట్లు ఉన్న వారు నేరుగా స్టేడియం లోనికి వెళ్తుండగా.. కొందరు బ్లాక్ టికెట్లు కొని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ దందాను గమనించిన పోలీసులు బ్లాక్‌లో టికెట్లు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. స్టేడియం పరిసరాల్లో జోరుగా కాంప్లిమెంటరీ పాసుల విక్రయాలు జరుపుతుండగా.. వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Advertisement
Next Story