- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందాల అయోధ్య.. ముస్తాబైన రామమందిరం దృశ్యమాలిక
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : ఇప్పుడు యావత్ దేశం అయోధ్య వైపే చూస్తోంది. సోమవారం మధ్యాహ్నం రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగబోతోంది.
ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట వరకు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు, అతిథులు పాల్గొననున్నారు.
అయోధ్యలో ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లతో కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
అయోధ్యలో రోడ్డు మార్గాలకు ‘‘రామ్ పథ్, భక్తి పథ్, ధర్మ పథ్, రామజన్మభూమి పథ్..’’ అనే పేర్లను పెట్టారు.
Advertisement
Next Story