- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అయోధ్యకు తొలి విమానం: రాముడు, హనుమంతుడి వేషంలో ప్రయాణికులు
by samatah |

X
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు గురువారం తొలి విమానం బయలుదేరింది. దీంతో అందులో ప్రయాణించే నలుగురు వ్యక్తులు రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుని వేషధారణలో వచ్చారు. అయోధ్యకు తొలి విమానం బయలుదేరిన సందర్భంగా సిబ్బంది ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేశారు. స్వీట్లు పంచుతూ సంబురాలు నిర్వహించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Next Story