- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీట మునిగిన కజిరంగా నేషనల్ పార్క్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: అస్సాంను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పొటెత్తుతున్నాయి. దీంతో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో వేలాది వన్యప్రాణుల మనుగడ కష్టతరంగా మారింది. ఈ వరదల కారణంగా పార్కులో 96 జంతువులు మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు. అందులో 76జింకలు, 8ఖడ్గ మృగాలు, 3 అడవి దున్నలు, 7అడవి పందులు, 2ముళ్ల పందులు మృతిచెందాయి. ఇక వరదల బీభత్సానికి తోడు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షా 30వేల హెక్టార్ల మేర పంటకు నష్టం వాటిల్లింది.
Advertisement
Next Story