- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీహార్ ఎలక్షన్స్: 375మంది సంపన్నులే !
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో ఈనెల 28న 16జిల్లాలోని 71స్థానాలకు తొలిదశ పోలింగ్ జరునుండగా 1064మంది ఎన్నికల బరిలో నిలిచారు. అయితే వీరందరిలో 375మంది కోటిశ్వరులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్ (ఏడీఆర్) సంపన్న అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. మూడింట ఒక వంతు అభ్యర్థులు రూ.కోటికి పైగా ఆస్తులు కలిని ఉన్నారని తెలిపింది. ఆర్జేడీ నుంచి పోటీ పడుతున్న 41మందిలో 39మంది, జేడీయూ నుంచి బరిలో దిగిన 35మందిలో 31మంది, బీజేపీకి చెందిన 29మందిలో 24మంది, ఎల్‌జేపీలో 41మందిలో 30మంది కోటిశ్వరులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. అందరితో పోలిస్తే ఆర్జేడీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అనంత్ కుమార్ రూ.68కోట్ల సంపదతో సంపన్న అభ్యర్థిగా నిలిచారు. 2015లో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన ఆయన.. ప్రస్తుతం మొకామా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ గుర్తుపై రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరపున గజానంద్ షాహీ రూ.61కోట్ల ఆస్తి కలిగి రెండో స్థానాన్ని ఆక్రమించారు. వీరిద్దరి తర్వాత మనోరమా దేవి(జేడీయూ) రూ.50కోట్ల ఆస్తితో మూడో స్థానంలో నిలిచారు.