- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ. 3100 బోనస్
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అతలకూతలమైన భవన నిర్మాణ కార్మికులకు అదుకోనుంది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. భవనం, నిర్మాణ పనుల సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.3100 చొప్పున ఆర్థిక ఉపశమనాన్ని ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అపారమైన నష్టాలను చవిచూసిన కార్మికులకు ఈ ప్రోత్సాహకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని పంజాబ్ నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
On the eve of Diwali, My Govt. announces financial relief of Rs.3100 each for construction workers registered with BOCW Welfare Board (3.17 lakh workers across the State). A "Shagun" for workers as they have suffered immense losses in the wake of Covid Pandemic. pic.twitter.com/xpnLQRsVDt
— Charanjit S Channi (@CHARANJITCHANNI) November 3, 2021