- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యాపేటలో మరో 3 పాజిటివ్ కేసులు
by vinod kumar |
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులు కూడా జిల్లాలోని మార్కెట్ ఏరియాకు చెందినవే అని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సూర్యాపేటలోని మూడు అర్బన్ హెల్త్ సెంటర్స్, చివ్వెంల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బీబీగూడెంతండాలో ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. 52 హెల్త్ బృందాల ద్వారా సుమారు 14,886 మందికి పరీక్షలు చేశామన్నారు. సర్వేలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉన్న వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించామన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్న 187 మంది ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నట్టు డీఎంహెచ్‌వో వెల్లడించారు.
Tags: 3 positive cases, suryapet, dmho sambasiva rao
Advertisement
Next Story