- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుస్నాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా
by Shyam |
X
దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృభిస్తోంది. ఆదివారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 240 మందికి టెస్టులు చేయగా హుస్నాబాద్ 12, అక్కన్నపేట 08, కోహెడ 05, బెజ్జంకి 01, మద్దూర్ 01 మండలాల్లో మొత్తం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు మండలాల వైద్యాధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతిఒక్కరూ సానిటైజర్లతో చేతుల పరిశుభ్రపరుచుకోవడం, రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Advertisement
Next Story