- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్.. తెలంగాణలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 2,055 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, అదే సమయంలో కరోనాతో ఏడుగురు మృతి చెందారు.
తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,704కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 1,741 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కరోనా బారి నుంచి 303 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,601కి చేరింది. 8,263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
బులిటెన్ ప్రకారం జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు..
హైదరాబాద్- 398,
మేడ్చల్- 214,
రంగారెడ్డి- 174,
నిజామాబాద్-169,
నిర్మల్-100,
జగిత్యాల-99,
కరీంనగర్-77,
వరంగల్ అర్బన్- 74,
సంగారెడ్డి- 65,
మహబూబ్ నగర్-60,
కామారెడ్డి- 58,
మంచిర్యాల- 57,
నల్గొండ- 54,
ఖమ్మం-50.