- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > స్పోర్ట్స్ > ఐసీసీ T20 వరల్డ్ కప్-2024 > ICC World cup-2023 : భారత పరిస్థితులకు మేము అలవాటు పడాలి : Mark Wood
ICC World cup-2023 : భారత పరిస్థితులకు మేము అలవాటు పడాలి : Mark Wood
X
దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లలో భాగంగా నేడు గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగాల్సిన భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ విలేకరుతో మాట్లాడుతూ.. తాము ఇంకా భారత్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని అన్నాడు. వరల్డ్ కప్ సుదీర్ఘ ప్రయాణమని, తాను టోర్నమెంట్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని అన్నాడు. 2019లో స్వదేశంలో తొలిసారిగా టైటిల్‌ను గెలుచుకున్న తమ జట్టు ఈ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నాడు. తాము ఎప్పుడు భారత్‌కు వచ్చిన చాలా వేడిగా ఉండేదని, మేము అనుకున్న దాని కన్నా ఇక్కడ వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నాడు. గౌహతిలో వర్షం కురుస్తుండటం ఆశ్చర్యంగా ఉందని, తాము త్వరగా ఈ పరిస్థితులకు అలవాటు పడాలని మార్క్ వుడ్ అన్నాడు.
Advertisement
Next Story