ICC World Cup 2023: రాణించిన కాన్వే, లాథమ్.. న్యూజిలాండ్‌ భారీ స్కోరు

by Vinod kumar |
ICC World Cup 2023: రాణించిన కాన్వే, లాథమ్.. న్యూజిలాండ్‌ భారీ స్కోరు
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తూ కివీస్‌ 321 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. కాన్వే (78), టామ్‌ లాథమ్‌ (52) అర్ధసెంచరీలతో రాణించగా... విలియమ్సన్‌ (37), గ్లెన్‌ ఫిలిప్స్‌ (43), డారిల్‌ మిచెల్‌ (25), మార్క్‌ చాప్‌మన్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జన్సెన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed