- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బెంగాల్‌లో పిడుగులు పడి 20 మంది మృతి
by Shamantha N |

X
కోల్‌కతా: బెంగాల్‌లో మూడు జిల్లాల్లో పిడుగులు పడి సుమారు 20 మంది మరణించారు. ముర్షిదాబాద్ జిల్లాలో(9), హుగ్లీ(9), పూర్వమేధినీపూర్(2)మరణించారు. దీంతోపాటు పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు వెల్లడించారు. కాగా దీనిపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Next Story